Nagarjuna: హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలి.... 10 d ago
సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా నటుడు నాగార్జున మాట్లాడారు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే..సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున చెప్పారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని నాగార్జున తెలిపారు.